నిన్నటి నుంచి ఆకాశం గాంబిరం గా గర్జిస్తోంది గర్వంతో గంధర్వుడు తన చెంత చేరాడు అని
పుడమి మౌనం వహించింది తను బిడ్డ దూరం అయ్యాడు అని
ఆకాశానికి తెలియదు గంధర్వుడి గానం గాత్రం గళం.. పుడమి గుండెల్లో ఎపుడు భద్రంగా ఉంటాయి అని...
ఏమో ఎవరికి తెలుసు అందరూ RIP(Return If Possible) అని చెప్పారు కదా..... మల్లి వస్తారు ఏమో...
RIP SPB SIR (26/09/2020)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి