అందరికి నమస్కరం అండి 🙏🙏
నా పేరు .... ఉషగిరిధర్ ......
మా ఊరు గోదావరి జిల్లా లో పచ్చని పల్లెటూరు....
మాకు మా బాష మీద అబి మానము ... మా ఊరు మీద మమ కారము కొంచం ఎక్కువ ....
మా ఊరు గురంచి .. మా పద్ధతులు గురంచి... మా అలవాట్లు గురంచి మీ అందరితో పంచు కుందాము అని..
ఇలా మీ ముందుకు వచ్చాను ....
**** మీ ఉషగిరిధర్ ***********
చక్కటి ఆలోచన!! శుభశ్య శ్రీఘ్రం!!
రిప్లయితొలగించండిచక్కటి ఆలోచన!! శుభశ్య శ్రీఘ్రం!!
రిప్లయితొలగించండిచక్కటి ఆలోచన!! శుభశ్య శ్రీఘ్రం!!
రిప్లయితొలగించండిGood idea...
రిప్లయితొలగించండి