అందరికి నమస్కారం అండి..
ఇది కార్తికమాసం కద అందుకని మన గోదావరి జిల్లాలో ఉన్న 108 శివాలయాల గురించి మనం తెలుసుకుందాం
వీటిలో ఎక్కువ శాతం స్వయంబూ లింగాలు.... కొన్ని దేవతలు పూజించినవి....కొన్ని దేవతలు ప్రతిష్టించినవి...
పంచారామలలో నాలుగు మన గోదావరి జిల్లాలో ఉన్నాయి...
1-ద్రాక్షారామం-శ్రీ భీమేశ్వరు స్వామి ఆలయం-పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది.ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువుగా అవతరించాడు
2-పాలకొల్లు:- శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి-శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్ఠించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను
3-భీమవరం- శ్రీ సోమేశ్వరస్వామి-చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను.
4-సామర్లకోట- శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి-ఆత్మలింగాన్ని ఛేదించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను.
5-పలివెల-శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి -ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి.
6-వ్యాఘ్రేశ్వరం-శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామీ-వ్యాఘ్రరూపమున వెలసిన శివలింగం స్వయం భూ
7-మురమళ్ళ-శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి-స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు
8- అమలాపురం -శ్రీ అమలేశ్వర స్వామి దేవాలయం-ఈ స్వామి పేరు మీదనే అమలాపురం కి ఆ పేరు వచ్చింది
9- అమలాపురం - శ్రీ చంద్ర మౌలేశ్వర స్వామి ఆలయం-
10- అమలాపురం - శ్రీ చెన్నమల్లేశ్వర స్వామిటెంపుల్-
11- అమలాపురం - శ్రీ కృష్ణేశ్వర స్వామి ఆలయం-
12- అమలాపురం - శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం-
13-పాశర్లపూడి లంక -శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం-
14- బందారులంక - శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయం-
15- బండారులంక - శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం-
16- భట్నవిల్లి - సఖిలేశ్వర స్వామి ఆలయం-
17- గోపవరం - శ్రీ రాజలింగేశ్వర స్వామిటెంపుల్-
18- ఇమ్మడివరప్పడు - శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం-
19- ఇందుపల్లి - శ్రీ సోమ్ ఈశ్వర స్వామి ఆలయం-
20- జానుపల్లి - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
21- నల్లమేలి - శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం-
22- పాలగుమ్మీ - శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం-
23- పెరూరు - శ్రీ సోమేశ్వర స్వామిటెంపుల్-
24- సకుర్రు - శ్రీ సత్యేశ్వర స్వామిటెంపుల్-
25- సమనస - శ్రీ సోమేశ్వర స్వామిటెంపుల్-
26- వి అగ్రహరాం - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
27- చిరతాపుడి - శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం-
28- జి.అగ్రహరం - శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం-
29- గంగలకుర్రు - శ్రీ చెన్నా మల్లేశ్వర స్వామి ఆలయం-
30- ముక్తేశ్వరం - శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం-
31- బెండమురలనక - శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయం-
32- బోడస్కుర్రు - శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం-
33- దేవగుప్తుం - శ్రీ మల్లేశ్వర స్వామిటెంపుల్-
34- గోడి - శ్రీ రాజలింగేశ్వర స్వామి ఆలయం-
35- గోడిలంక - శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం-
36- గుడాల - శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి ఆలయం-
37- కొమరగిరిపట్నం - శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
38- కొమరగిరిపట్నం - శ్రీ లక్ష్మనేశ్వర స్వామి ఆలయం-
39- సమంతకుర్రు - శ్రీ రామేశ్వర స్వామిటెంపుల్-
40- తడికోన - శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయం-
41- యెంట్రు కోన - శ్రీ లక్ష్మనేశ్వర స్వామి ఆలయం-
42- ఒక వేమవరం - శ్రీ రాజేశ్వర స్వామి ఆలయం-
43- బాలభద్రపురం - శ్రీ ఉమరమలింగేశ్వర స్వామి ఆలయం-
44- బిక్కవోలు - చంద్రశేఖరస్వామి ఆలయం; గోలింగేశ్వరస్వామి ఆలయం; రాజరాజేశ్వరస్వామి ఆలయం; విరాభద్ర ఆలయం; -
45- కాకినాడ - శ్రీ భేమేశ్వర స్వామి ఆలయం-
46- కాకినాడ - శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం-
47- రామరోపేట - శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం.-
48- కాకినాడ నగరం - శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం.-
49- కాకినాడ నగరం - శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయం.-
50- పితాపురం - కుక్కుటేశ్వరస్వామి ఆలయం, -
51- అంతర్వేది - శ్రీ నీలకాంతేశ్వర స్వామి ఆలయం-
52- ఇరుసుమండలు - శ్రీ ఆనందేశ్వర & ఓంకరేశ్వర స్వామిటెంపుల్-
53- ఇసుకాపుడి - శ్రీ లోకేశ్వర స్వామి ఆలయం-
54- కె.పేడపుడి - శ్రీ రామలింగేశ్వర, చౌదేశ్వర స్వామి ఆలయం,శ్రీ మేనకేశ్వర స్వామి ఆలయం-
55- మాచవరం - శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం-
56- మచవరం - శ్రీ రాజేశ్వర స్వామిటెంపుల్-
57- మోసలపల్లి - శ్రీ బోగేశ్వర స్వామిటెంపుల్-
58- ముక్కమల - శ్రీ రాఘవేశ్వర స్వామి ఆలయం-
59- నందంపూడి - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
60- పుల్లెటికుర్రు - శ్రీ రామలింగ చౌదేశ్వర స్వామి ఆలయం-
61- తోండవరం - శ్రీ తోండేశ్వర స్వామి ఆలయం-
62- సంగమేశ్వరం - శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం-
63- అనపర్తి - శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం-
64- దుప్లాపుడి - శ్రీ చంద్ర శేఖర స్వామి ఆలయం-
65- కొప్పవరం - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
66- కుతుకులూరు - శ్రీ కుటేశ్వర స్వామి ఆలయం-
67- మహేంద్రవాడ - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
68- పెడపతి - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
69- పోలమూరు - శ్రీ ఉమరమలింగేశ్వర స్వామి ఆలయం-
70- పులుగుర్థ - శ్రీ అగతేశ్వర స్వామి ఆలయం-
71- ఆత్రయపురం - శ్రీ రాజేశ్వర స్వామి ఆలయం-
72- కటుంగ - శ్రీ సఖిలేశ్వర స్వామి ఆలయం-
73- మెర్లాపలేం - శ్రీ బాలేశ్వర స్వామి ఆలయం-
74- పెరవరం - శ్రీ పసుపతేశ్వర స్వామి ఆలయం-
75- రాజవరం - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
76- రియాలి - శ్రీ ఉమా కామండలేశ్వర స్వామి ఆలయం-
77- వడపల్లి - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
78- వడ్డీపర్ - శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం-
79- వసంతవాడ - శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయం-
80- వెలిచేరు - శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం-
81- అరికరేవుల - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
82- కండికుప్ప - శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం-
83- కుండలేశ్వరం - శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం-
84- అవిడి - శ్రీ కైలాసేశ్వర స్వామి ఆలయం-
85- బిల్లకుర్రు - శ్రీ మహాదేవ స్వామి ఆలయం-
86- కోతపేట - శ్రీ రాజేశ్వర స్వామి ఆలయం-
87- యెడిత - శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం.-
88- ద్వారపుడి - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం.-
89- మరేడుబాక - శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం-
90- పెద్దాపురం - శ్రీ విశ్వేశ్వర చంద్రశేఖర స్వామి ఆలయం.-
91- కంద్రకోట - శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం.-
92- కొండగుంటూరు - శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి ఆలయం-
93- పతుతుంగపాడు - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
94- రాజనగరం - శ్రీ రాజా గోపాల స్వామి & -
95- సంపనాగరం - శ్రీ పార్వతవర్ధిని సమేత నాగేశ్వర స్వామి ఆలయం-
96- రామచంద్రపురం - శ్రీ అగతేశ్వర స్వామి ఆలయం-
97- రామచంద్రపురం - శ్రీ అగతేశ్వర స్వామి ఆలయం-
98- ఉండురు - శ్రీ మార్కండేయ స్వామి ఆలయం-
99- ఉట్రుమిల్లి - శ్రీ ఉమగోవరేశ్వర స్వామి ఆలయం-
100- ముకుందవరం - శ్రీ వీరభద్రస్వామి ఆలయం-
101- పెదరాయవరం - శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం-
102- రంగంపేట - శ్రీ రామలింగేశ్వర & సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం-
103- వడిసలేరు - శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం-
104- దేవరపల్లి - శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం-
105- గోపాలపురం - శ్రీ బాలేశ్వర స్వామి ఆలయం-
106- కొమరాజులంక - శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం-
107- లక్ష్మి పోలవరం - శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయం-
108- పి.రామచంద్ర పురం - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం-
ఇవే కాక ఇంకా ఎన్నో శివాలయాలతో మన గోదావరి జిల్లాలు వెలుగొందు తున్నాయి...
వీటిలో చాల శివాలయాలు పురాతన రాతి కట్టడాలు.... మన సంస్కృతి కి ప్రతి బింబాలుగా నిలిచాయి ...
ఆ ఆది దంపతుల కృప కటాక్షాలు మనఅందరి మీద ఉండాలని కోరుకుంటునాను...
లోక సమస్త సుఖినో భవంతు ఓం నమః శివాయ
**** మీ ఉషగిరిధర్ ***********
Note: మీ ఊరి శివాలయం గురించి మరిన్సి విషయాలు కామెంట్స్ సెక్షన్ లో రాయ వలసిందిగా కోరుతున్నాను 🙏🙏
Ganti Ramalingeswara swamy
రిప్లయితొలగించండిచాలా బాగా రాస్తున్నావు ఉషా. అభినందనలు.
రిప్లయితొలగించండి