శివ నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా
ఎందుకు ఇలా ఆజ్ఞాపించావయ్యా తండ్రి
శివ నీతాండవం చూసి ఆనందించ గలం కానీ
ఈ కరోన తాండవం భరించలేం అయ్యా
శివ అని తలవని రోజు లేదు
శివ అని తలవని మనస్సు లేదు
నీ పిల్లలకు ఎందుకు ఇంత పెద్ద పరీక్ష పెట్టావు తండ్రి
ఒక గంగ స్నానంలేదు
ఒక లింగ దర్శనం లేదు
ఓ గంగాధర ఎప్పుడు ని లింగ దర్శనం కలిపిస్తావు
ఇలా అడిగాను అని కొపగించు కోకు....
శంకరా .... శరణు ...శరణు
లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ***********
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి