ఇదిచదివి అనందించండి. ....... అర్ధం చేసుకొని కామెంట్ చేయండి
ఒకానొక సమయంలో ఉభయ భాషాప్రవీణులు పండిత ......... అవదానిగారు
రాజమహేంద్రవరంలో ధూమశకట గమనాగమన ప్రదేశ ప్రాంగణ మందున్న
శకటాధిరోహణ అనుజ్ఞాపత్ర విక్రేత మహాశయా
బెజవాడ ప్రయాణమునకు వలయు విత్తమును గైకొని
శీఘ్రమే అనుజ్ఞా పత్రమును నొసగుమా.......
అని విన్నవించి వలయు పైకము తీయ ప్రయత్నిచుచున్న వేళ.
ధుమశకటాగమన నిర్గమనములు సమాప్తమాయెను.
తదుపరి వచ్చు ధూమశటమునకై నిరీక్షణ కొనసాగెను,
అంతలో సూర్యాస్తమానముకావచ్చెను.
సాయంధ్యానుష్టానమునకు అవధానిగారు గృహోన్ముఖులైరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి